వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లా లో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నందున విద్యార్థుల భద్రత దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్లు డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

