వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం, అల్లూరి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాగల మూడు గంటలు కుండపోత వర్షానికి ఛాన్స్ ఉందని, అక్కడక్కడా పిడుగులతో కూడిన వాన పడుతుందని పేర్కొంది. ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు సురక్షిత భవనాల్లో ఉండాలని సూచించింది.
Comments
Loading comments...

