వార్తలకు తిరిగి వెళ్లండి
రహదారుల అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు వచ్చిన రాష్ట్ర మంత్రులు డాక్టర్ దనసరి సీతక్క, జూపల్లి కృష్ణారావుకు ఘన స్వాగతం లభించింది.
పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి గేటు వద్ద రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
Comments
Loading comments...

