వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రుల పర్యటన నేపథ్యంలో అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పోలీసులు పరిశీలించారు. మంత్రులు హెలికాప్టర్‌లో రానుండటంతో హెలిప్యాడ్ ప్రాంతాన్ని డీఎస్పీ రవీందర్‌రెడ్డి పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై సీఐ ఎల్లయ్యతో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Loading comments...

