వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం లో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అదే స్ఫూర్తి, అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టూటౌన్ క్రైం కానిస్టేబుల్ ఎస్.కే.కే.సంతోష్ కు ప్రశంస పత్రం వరించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి అనగాని సత్య ప్రసాద్, చేతుల మీదుగా సంతోష్ ఈ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

