Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్‌ స్పందించాలని డిమాండ్

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 2:21 PM విశాఖపట్నంGeneral
మంత్రి నారా లోకేశ్‌ స్పందించాలని డిమాండ్ - Udayam
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణాల అంచనాలు నాలుగు నెలల్లోనే రూ.95 కోట్ల నుంచి రూ.210 కోట్లకు ఎలా పెరిగాయంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ ప్రశ్నించారు. యూనివర్సిటీకి చెందిన రూ.300 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించిన ఆయన, ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...