వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో, తూములూరు గ్రామాభివృద్ధి సభ్యుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
రక్తాన్ని అందించిన దాతలకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రశంసా పత్రాలను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

