Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నాదెండ్ల కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
మంత్రి నాదెండ్ల కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే - Udayam
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం పర్యటన నిమిత్తం శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి ఘన స్వాగతం పలికారు. కాగా ఈ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపీతం, పౌరసరఫరాల శాఖ సేవలపై స్థానిక నేతలతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...