వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పర్యటన నిమిత్తం సోమవారం విజయనగరం జిల్లా భోగాపురంలోని ASR అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విద్యా శాఖ మంత్రి లోకేష్ కు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి , హోం మంత్రి వంగలపూడి అనిత ఆద్వర్యంలో జిల్లాలో MLA లు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ మంత్రి లోకేష్ విశాఖ ఎండాడలో AIG ఆధ్వర్యంలో ఆసుపత్రి, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

