Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసిన డీఎంహెచ్వో

Follow Udayam on Google
Raghu Sep 27, 2026 8:18 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కలిసిన డీఎంహెచ్వో - Udayam
ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్ ఆదివారం విజయనగరం మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నం జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసిన ఆయన పదోన్నతిపై శ్రీకాకుళం డీఎంహెచ్ వోగా బాధ్యతలు చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...