వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 23 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ టూరిజం ఉద్యోగుల యూనియన్ డిమాండ్ చేసింది.
మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, యూనియన్ నేత సబ్బు రాజమౌళి ఆధ్వర్యంలో ప్రతినిధులు సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
Comments
Loading comments...

