వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం మండలం మంతినివలసలో ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో 'ఇంటింటికి మన్యం పోలీస్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
శాంతిభద్రతలు, చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీసుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

