వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్న కార్యక్రమంలో ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యురాలు లక్ష్మి పాల్గొనడం వివాదానికి దారితీసింది. మంత్రి శ్రీధర్‌బాబుకు సమాచారం లేకుండా జరిగిన ఈ కార్యక్రమంపై పార్టీ వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
దీనిపై ఎంపీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి,మంత్రికి లేఖ రాశారు.సస్పెన్షన్ ఎత్తివేయడంతో పాటు బాధ్యులపై విచారణ జరపాలని కోరడంతో జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది.
Comments
Loading comments...

