వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు (M) గొట్టిపాడుకు చెందిన శ్రీనివాసరావు (54) దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో 12 ఏళ్లుగా వేరుగా ఉంటున్నారు.
అనారోగ్య సమస్యలు తోడవడంతో విరక్తి చెంది ఉన్నవ-గొట్టిపాడు గ్రామాల మధ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

