Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో నలుగురి హత్యకు నిరసన

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 12:00 PM జాతీయంGeneral
మణిపూర్‌లో నలుగురి హత్యకు నిరసన - Udayam
మణిపూర్‌లో నలుగురు నాగా పౌరుల హత్యకు నిరసనగా చేపట్టిన 24 గంటల బంద్‌లో ఇంఫాల్‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నవంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. గతవారం ఉఖ్రుల్ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదుల దాడిలో నలుగురు మరణించారు.

Comments

G
Loading comments...