వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలో నిర్వహించిన ఎంఈవో మంజులాదేవి పదవీ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎంపీడీవో అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంజులాదేవిని అభినందించి, విద్యారంగానికి ఆమె అందించిన సేవలను ప్రశంసించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

