Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనీలాలో నేడు క్వాడ్ దేశాధినేతల సమావేశం

Follow Udayam on Google
Chinmaya Nov 17, 2026 11:37 AM జాతీయంGeneral
మనీలాలో నేడు క్వాడ్ దేశాధినేతల సమావేశం - Udayam
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మంగళవారం క్వాడ్ దేశాల నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయే తకైచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పాల్గొననున్నారు. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల సందర్భంగా జరిగే ఈ భేటీలో ఇండో-పసిఫిక్ ప్రాంత శాంతి, భద్రత, అభివృద్ధిపై చర్చించనున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.

Comments

G
Loading comments...