Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళవారం గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ వద్ద రక్తదాన శిబిరం పోస్టర్స్ ఆవిష్కరణ

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 5:12 PM అనంతపురంవినోదం
మంగళవారం గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ వద్ద రక్తదాన శిబిరం పోస్టర్స్ ఆవిష్కరణ - Udayam
గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు రియాజ్ దస్తగిరి, ఇస్మాయిల్, నజీర్, సికిందర్ మాట్లాడుతూ.. ఈనెల 26న ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జరిగే రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించామన్నారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...