వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో శనివారం నుంచి ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 క్రికెట్ సందడి మొదలుకానుంది. ఈ నెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు తలపడనున్నాయి.
ప్రారంభోత్సవ వేడుకలకు నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా రానున్నారు. మొత్తం 13 మ్యాచ్లు జరగనుండగా, క్రీడాభిమానులు ఉచితంగా మ్యాచ్లను వీక్షించేలా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Loading comments...

