వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్, APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బుధవారం సీతారామ కోవెల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

