Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి పోలేరమ్మ గుడిలో బోనాల మహోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 6:43 PM గుంటూరుGeneral
మంగళగిరి పోలేరమ్మ గుడిలో బోనాల మహోత్సవం - Udayam
పాత మంగళగిరిలోని పోలేరమ్మ గుడిలో శ్రావణమాసం ఆదివారం సందర్భంగా బోనాల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలేరమ్మ గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించారు.

Comments

G
Loading comments...