Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి పాఠశాలల్లో ఘనంగా గురుపూజోత్సవం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 5:10 PM గుంటూరుGeneral
మంగళగిరిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శనివారం గురుపూజోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సత్కరించి, కానుకలు అందించి కేకులు కట్ చేశారు. విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో పాఠశాల ఆవరణలు కోలాహలంగా మారాయి. గురువులు విద్యార్థులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...