Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద RWS కాంట్రాక్టర్ల నిరసన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 4:03 PM గుంటూరుGeneral
మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద RWS కాంట్రాక్టర్ల నిరసన - Udayam
మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద RWS కాంట్రాక్టర్ల అసోసియేషన్ మంగళవారం నిరసన తెలిపింది. జల్ జీవన్ మిషన్ పనులకు సంబంధించి 2024 నవంబర్ నుంచి నిలిచిపోయిన రూ. 4,133 కోట్ల బిల్లులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...