Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి చేనేత షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలకు వేలంపాట

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 12:58 PM గుంటూరుGeneral
మంగళగిరి పాత బస్టాండ్ వద్ద ఉన్న చేనేత షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ వేలంలో ఆసక్తి కలిగిన వ్యాపారులు పాల్గొని పాటలు పాడుతున్నారు. వేలం పూర్తయిన తర్వాత అత్యధిక ధర పలికిన విజేతల పేర్లను మున్సిపల్ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.

Comments

G
Loading comments...