Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళాపురంలో పోషణ మాసం కార్యక్రమం

Follow Udayam on Google
D ANAND RAO Sep 17, 2026 9:31 PM పార్వతీపురం మన్యంGeneral
మంగళాపురంలో పోషణ మాసం కార్యక్రమం - Udayam
చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమం పాలకొండ మండలంలోని మంగళాపురం అంగన్వాడి కేంద్రం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగన్వాడీ సూపర్వైజర్లు , అంగన్వాడీ అంగన్వాడి కార్యకర్తలు, గర్భిణీలు చిన్నపిల్లల తల్లిదండ్రులు తదితరులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...