వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ క్రాప్ సర్వే పూర్తయిన రైతుల మొబైల్ నంబర్లకు సర్వేయర్లు నమోదు చేసిన పంట వివరాల మెసేజ్ వస్తుందని ఏవో కిరణ్మయి తెలిపారు. రైతులు మెసేజ్‌ను పరిశీలించుకోవాలని సూచించారు.
వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. సర్వే అనంతరం మార్పులకు మూడు రోజుల అవకాశం ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

