Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట ఎన్నికల్లో నేటితో ప్రచారం ముగింపు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:07 AM తూర్పుగోదావరి General
మండపేట ఎన్నికల్లో నేటితో ప్రచారం ముగింపు - Udayam
మండపేట పురపాలక సంఘం ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఇంటింటి ప్రచారంతో ఓటర్లను అభ్యర్థించిన అభ్యర్థులు, ఇక ప్రలోభాలకు ప్రయత్నించవచ్చన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఓటుకు నగదు పంపిణీకి పార్టీలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ లేదు.

Comments

G
Loading comments...