Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 5:49 PM నాగర్ కర్నూల్General
మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం - Udayam
కొల్లాపూర్‌ పట్టణంలో 70వ మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పుర ఛైర్మన్ రెడ్డి జ్యోతి పోటీలను ప్రారంభించి, క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు ప్రతిభను వెలికితీస్తాయని అన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...