వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం మండల సమాఖ్య కార్యాలయాన్ని బుధవారం DRDA- వెలుగు PD శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల పొదుపులు, అప్పుల నిల్వలకు సంబంధించిన కట్‌ఆఫ్ షీట్ల నవీకరణపై VOAS లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరుపల్లి, నూకాంబిక SHG సభ్యులతో డిజిటల్ MCP IVRS కాల్స్, షెడ్యూల్ సమావేశాలు, హాజరుపై చర్చించారు. గ్రామస్థాయి సంఘాల సమావేశాలు నిర్వహించాలని సూచించారు
Comments
Loading comments...

