Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 23, 2026 4:36 PM విజయనగరంGeneral
మండల పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం - Udayam
గజపతినగరం MPP బెల్లాన జ్ఞానదీపిక అద్యక్షతన ఆదివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఆఖరి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో తమకు సంపూర్ణ సహకారాలు అందించిన MPTCలు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని పంచాయతీల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కృషి చేశామన్నారు.

Comments

G
Loading comments...