Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నాగటి మల్లయ్య

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 06, 2026 11:05 AM నాగర్ కర్నూల్General
మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నాగటి మల్లయ్య - Udayam
ఉప్పునుంతల మండల కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా నాగటి మల్లయ్యను నియమించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కర్నె లక్ష్మీనారాయణ, వర్ధం వెంకయ్య, మద్దెల బండ లక్ష్మయ్య, యూత్‌ అధ్యక్షుడు అశోక్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ తైలి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...