వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శేఖర్ పాత్రుడు ఆద్వర్యంలో మంగళవారం స్తానిక కొట్టు పంచాయతీ బూత్ నెంబర్ 199 రాయపురం గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండేళ్ల అభివృద్ధి సంక్షేమంపై కొమరాడ టీడీపీ మండల అధ్యక్షుడు శేఖర్ పాత్రుడు ప్రజలుకు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ బలరాం పాల్గోన్నారు.
Comments
Loading comments...

