Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మంచి జరిగితే మంచి.. చెడు జరిగితే చెడు’

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 9:22 AM హైదరాబాద్General
‘మంచి జరిగితే మంచి.. చెడు జరిగితే చెడు’ - Udayam
సీఎం, తాను ఎప్పుడూ తిట్టుకోవాలని కొందరు చూస్తున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సీఎంతో తనకు భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. మంచి జరిగితే మంచి, చెడు జరిగితే చెడు అని చెప్పడం తన నైజమన్నారు. మంత్రి పదవి కోసం రాజీపడినట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Comments

G
Loading comments...