Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమత కారుపై బురద, రాళ్ల దాడి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 10, 2026 6:32 AM జాతీయంGeneral
మమత కారుపై బురద, రాళ్ల దాడి - Udayam
ఉత్తర 24 పరగణాల హాలిశహర్‌లో పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కారును నిరసనకారులు అడ్డుకున్నారు. ‘దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ బురద, రాళ్లు, చెప్పులు విసిరారు. భద్రత కల్పించకపోవడం కుట్రేనని మమత ఆరోపించారు. ఘటనపై కేసు పెడతానన్నారు. ఇది ప్రజాగ్రహానికి ప్రతీకని సీఎం సువేందు అధికారి పేర్కొంటూ, ఇందులో భాజపా పాత్ర లేదన్నారు.

Comments

G
Loading comments...