Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MMCలో బ్రాంచ్ ట్రిమ్మింగ్ స్పెషల్ డ్రైవ్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 6:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
MMCలో బ్రాంచ్ ట్రిమ్మింగ్ స్పెషల్ డ్రైవ్ - Udayam
మల్కాజ్గిరి: వినాయక చవితి సందర్భంగా భారీ విగ్రహాల తరలింపులో ప్రమాదాలు జరగకుండా MMC పరిధిలో ప్రధాన రహదారుల వెంట చెట్ల కొమ్మలను తొలగించే ప్రత్యేక డ్రైవ్ శనివారం ఉదయం చేపట్టారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి వీణాపాణినగర్‌లో సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించారు.

Comments

G
Loading comments...