వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాలలో శుక్రవారం అదృశ్యమైన గడుగు అనిరుధ్ సురక్షితంగా దొరికినట్లు స్థానిక ఎస్సై సందీప్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి ఓ వ్యక్తి అందించిన సమాచారం మేరకు యువకుడిని గుర్తించి, కుటుంబ సభ్యులతో సహా మల్యాల పోలీసు స్టేషన్కు పిలిపించినట్లు చెప్పారు.
ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించి, యువకుడిని సురక్షితంగా ఇంటికి పంపించామని వివరించారు.
Comments
Loading comments...

