Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్న సాగర్ కట్టను పరిశీలించిన హరీశ్ రావు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:00 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లా తిప్పారం వద్ద మల్లన్న సాగర్ కట్టను మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. పైప్‌లైన్ల కోసం అనధికారిక బ్లాస్టింగ్‌లతో కట్టకు ప్రమాదం ఉందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అక్కడికి వెళ్లారు. బ్లాస్టింగ్‌లు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Comments

G
Loading comments...