Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం

Follow Udayam on Google
Harika Oct 05, 2026 6:15 PM జోగులాంబ గద్వాల్ General
మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం - Udayam
మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూములు ఇస్తున్న వడ్డేపల్లి మండలం తనగల రైతుల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రైతులకు ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రిజర్వాయర్‌లో చేపల వేట హక్కులు కల్పిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...