Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ PHCలో ACF X-Ray క్యాంప్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 1:29 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్లాపూర్ PHCలో ACF X-Ray క్యాంప్ - Udayam
మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ACF (యాక్టివ్ కేస్ ఫైండింగ్) X-Ray క్యాంప్‌ను P.O. డా. శ్రీదేవి సందర్శించారు. క్యాంప్‌లో జరుగుతున్న X-Ray పరీక్షల ప్రక్రియను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. క్షయ వ్యాధి (TB) అనుమానితులను త్వరగా గుర్తించి, అవసరమైన వారికి తదుపరి పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...