వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మార్కెట్ యార్డులో స్థలం కొరతతో ప్రతి పంట సీజన్‌లో రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టాల్సి వస్తోందని రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ రఫీ అన్నారు.
యార్డులోని ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి లెవలింగ్ చేయడంతో పాటు గుంతలను పూడ్చి, గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. రైతులకు త్రాగునీరు, ప్రధాన గేటు, మార్కెట్ యార్డు సమీపంలో బస్సు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

