వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాపురం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న BSNL కార్యాలయంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా కేబుల్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కార్యాలయం పక్కనే తారు కంపెనీ ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Comments
Loading comments...

