వార్తలకు తిరిగి వెళ్లండి

SIR ప్రక్రియపై ఓటర్ల సందేహాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మల్కాజ్‌గిరి, సీతాఫల్‌మండి, తార్నాక వార్డు కార్యాలయాల పరిధిలో కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఓటర్ల జాబితాలో పేర్ల పరిశీలన, వివరాల సవరణ, దరఖాస్తుల ప్రక్రియపై అధికారులు సహాయం అందించనున్నారు.
Comments
Loading comments...

