వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పరిధిలో వాహనాల తనిఖీలు, కాలినడకన పెట్రోలింగ్ చేపట్టారు. ప్రజలు, కాలనీ పెద్దలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్స్ నియంత్రణతో పాటు 'మీ సురక్ష', 'నేను సైతం' సీసీటీవీ ప్రాజెక్టులపై అవగాహన కల్పించారు. శాంతిభద్రతల రక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

