Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐపై ఎమ్మెల్యే కుమార్తె దాడి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:03 AM జాతీయంGeneral
ఎస్‌ఐపై ఎమ్మెల్యే కుమార్తె దాడి - Udayam
శ్రీరంగపట్నంలోని హారతి ఉక్కడ ఆలయంలో తుమకూరు రూరల్ ఎమ్మెల్యే సురేష్‌గౌడ కుమార్తె ఐశ్వర్య, ఎస్‌ఐ సవితా పాటిల్ మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వాగ్వాదంలో ఐశ్వర్య ఎస్‌ఐని చెంపదెబ్బ కొట్టగా, ఆమె తిరిగి కొట్టారు. గర్భగుడిలోకి ప్రవేశం విషయంలో ఆగస్టు 12న ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...