వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వాంకిడి నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వరకు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆటో డ్రైవర్లు తిరుపతి, శంకర్‌ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అభినందించారు. వారి పట్టుదలను ప్రశంసించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో పాలన బాగుండేదని కోవలక్ష్మి అన్నారు. కేసీఆర్‌పై అభిమానంతో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వారి సంకల్పం అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

