వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ నియోజకవర్గ కేంద్ర శివారులో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రెండు వ్యవసాయ గోదాముల నిర్మాణానికి సుమారు 5 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు.
త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

