వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువ - బొబ్బిలి రోడ్డులో ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు. మక్కువ నుంచి 14 కిలోమీటర్లకు కాగా వెళ్లి వచ్చేందుకు ప్రయాణికలు ఇబ్బందులు పడుతున్నారు.14 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంట సమయం పడుతోందని వాపోతున్నారు.
రోడ్డుపై గోతులు, అంచుల్లో ప్రమాదకరమైన గొయ్యిలు చాలా చోట్ల ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

