వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మక్కా సమీపంలోకి దూసుకొచ్చిన హూతీ రెబెల్స్ డ్రోన్‌ను ఎయిర్ డిఫెన్స్ బలగాలు కూల్చివేశాయి.
ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఓఐసీ, పవిత్ర స్థలాలపై దాడులను తీవ్రంగా ఖండించింది.
Comments
Loading comments...

