Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ భూములపై మాజీ ఐఏఎస్ ప్రతిపాదనలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 5:59 PM హైదరాబాద్General
మియాపూర్ భూములపై మాజీ ఐఏఎస్ ప్రతిపాదనలు - Udayam
మియాపూర్ భూములను పారదర్శకంగా విక్రయించి వచ్చే రూ.30 వేల నుంచి రూ.60 వేల కోట్లను ప్రత్యేక విద్యా నిధికి కేటాయించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదించారు. ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలను అభివృద్ధి చేసి విద్యా ప్రమాణాలను పెంచవచ్చన్నారు. బాధ్యతలు అప్పగిస్తే జీతం లేకుండా పనిచేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...