Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ నీటిపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 22, 2026 9:36 PM నాగర్ కర్నూల్General
మిషన్ భగీరథ నీటిపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మిషన్‌ భగీరథ పంప్‌హౌస్‌ వద్ద ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ ‌రెడ్డి నీటి సరఫరాపై అధికారులతో సమీక్షించారు. తక్కువ నీటి సరఫరాకు కారణాలను లైన్‌మెన్లు, వాటర్‌మెన్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పైప్‌లైన్లు, పంపింగ్‌ సామర్థ్యం, సాంకేతిక సమస్యలపై చర్చించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...